Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్..!

ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ రెడ్డి–సర్కార్ భరోసా! మన భారత్, తెలంగాణ స్టేట్ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం భారీ భరోసా ఇచ్చింది. ఉద్యోగుల సంక్షేమమే లక్ష్యంగా డిప్యూటీ ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క శుక్రవారం సాయంత్రం కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న సుమారు 5.14 లక్షల మంది శాశ్వత పర్మినెంట్ ఉద్యోగులందరికీ రూ.1.02 కోట్ల విలువైన ఉచిత ప్రమాద బీమా పథకాన్ని త్వరలో అమలు చేయనున్నట్లు...

Read Full Article

Share with friends