కాంగ్రెస్ మహిళా మంత్రులకు కేసీఆర్ ఆత్మీయ పలకరింపు
కాంగ్రెస్ మహిళా మంత్రులకు కేసీఆర్ ఆత్మీయ పలకరింపు మన భారత్ హైదరాబాద్: మేడారం సమ్మక్క–సారలమ్మ మహా జాతర నేపథ్యంలో తెలంగాణ రాజకీయ వేదికపై ఆత్మీయ వాతావరణం నెలకొంది. గురువారం ఎర్రవెల్లి నివాసంలో ప్రధాన ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును కాంగ్రెస్ మహిళా మంత్రులు కొండా సురేఖ, దనసరి సీతక్క మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్ గారు వారికి సంప్రదాయ అతిథి మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. ఇంటికి వచ్చిన ఆడబిడ్డలుగా భావించిన...