మేడారం భక్తులకు టోల్ గేట్ భారం.?
మేడారం భక్తులకు టోల్ గేట్ భారం? మన భారత్ మేడారం: మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతరకు వచ్చే భక్తులపై టోల్ గేట్ చెల్లింపులు అదనపు భారం కాబోతున్నాయా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. 2026 జనవరి 28 నుంచి 31 వరకు జరగనున్న మహాజాతరకు కోట్లాది మంది భక్తులు తరలిరానుండటంతో, జాతీయ రహదారులపై ఉన్న టోల్ గేట్ల వద్ద వాహనాలను ఆపి వసూళ్లు చేపడితే భారీగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మేడారం జాతర సమయంలో...