Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

సంక్రాంతి పండుగకు ప్రత్యేక అదనపు రైళ్లు

సంక్రాంతి పండుగకు ప్రత్యేక అదనపు రైళ్లు మన భారత్, తెలంగాణ: సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ప్రకటించిన ప్రత్యేక రైళ్లకు అదనంగా మరో పదకొండు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ సదుపాయం రేపటి నుంచి ఈ నెల 20వ తేదీ వరకు అందుబాటులో ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. సికింద్రాబాద్–విజయవాడ మార్గంలో నడిచే...

Read Full Article

Share with friends