ఈనెల 31 నుంచి కేంద్ర బడ్జెట్ సమావేశాలు!
ఈనెల 31 నుంచి కేంద్ర బడ్జెట్ సమావేశాలు! మన భారత్, న్యూఢిల్లీ: దేశ రాజకీయాల్లో కీలక పరిణామాలకు వేదిక కానున్న పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31 నుంచి ప్రారంభం కానున్నాయి. తొలి రోజున పార్లమెంటు ఉభయ సభలు సమావేశమవుతాయి. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి సంప్రదాయ ప్రసంగం చేయనున్నారు. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి కేంద్ర బడ్జెట్ను పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. ఈ సందర్భంగా తొలిసారిగా ఆదివారం రోజున...