10 మంది కూతుళ్ల తర్వాత కొడుకు..
మన భారత్ తో మాట్లాడుతున్న వైద్యులు పుత్రకాంక్షపై చర్చకు దారి తీసిన ఘటన మన భారత్, హర్యానా : హర్యానా రాష్ట్రం ఉచానా ప్రాంతంలో చోటు చేసుకున్న ఓ ఘటన దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. 10 మంది ఆడపిల్లలు ఉన్న ఓ మహిళ, కొడుకు కావాలనే కోరికతో 11వ సారి గర్భం దాల్చి తాజాగా కుమారుడికి జన్మనిచ్చింది. తీవ్రమైన రక్తహీనత కారణంగా తల్లి ప్రాణం ప్రమాదంలో ఉన్నప్పటికీ, కొడుకు పుట్టడంతో ఆ కుటుంబం సంబరాలు చేసుకుంది....