ఇదే విచిత్రం.. చలికాలంలో వర్షం
చలికాలంలో వర్షం.. నెల్లూరులో అకస్మాత్తుగా మారిన వాతావరణం మన భారత్, ఆంధ్రప్రదేశ్ : ఏపీ రాష్ట్రం నెల్లూరు నగరంలో చలికాలంలోనే వర్షం కురవడం నగరవాసులను ఆశ్చర్యానికి గురిచేసింది. సోమవారం సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా మారిపోయి సుమారు సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో వర్షం ప్రారంభమైంది. గంటపాటు కురిసిన వర్షంతో నగరంలోని పలు ప్రాంతాలు తడిసి ముద్దయ్యాయి. వర్షం కారణంగా కాలువల్లోని మురుగు నీరు రోడ్లపైకి చేరడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రధాన రహదారులతో పాటు లోతట్టు...