Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

మేడారం మహాజాతరకు సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం..

మేడారం మహాజాతరకు సీఎం రేవంత్ రెడ్డికి ఘన ఆహ్వానం.. అసెంబ్లీలో జాతర పోస్టర్ ఆవిష్కరణ మన భారత్, తెలంగాణ : ఈ నెల 28 నుంచి ప్రారంభమవుతున్న దేశంలోనే అతిపెద్ద ఆదివాసీ గిరిజన ఆధ్యాత్మిక వేడుక మేడారం శ్రీ సమ్మక్క–సారలమ్మ మహాజాతరలో పాల్గొనాల్సిందిగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి ని ఆహ్వానించారు. ఈ మేరకు మంత్రులు కొండా సురేఖ , ధనసరి అనసూయ సీతక్క , పొంగులేటి శ్రీనివాస రెడ్డి , అడ్లూరి లక్ష్మణ్ కుమార్...

Read Full Article

Share with friends