జామిడిలో అంబేద్కర్ చిత్రపటాల బహుకరణ..
అంగన్‌వాడీ కేంద్రం ఆధ్వర్యంలో సన్మానం సర్పంచ్ ఈరగొల్ల అశోక్, ఉపసర్పంచ్ మేస్రం గణేష్ లకు అంబేద్కర్ చిత్రపటాల బహుకరణ మన భారత్ | ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలోని జామిడి గ్రామ అంగన్‌వాడీ కేంద్రం తరపున గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్‌లను ఘనంగా సన్మానించారు. అంగన్‌వాడీ టీచర్ లక్ష్మి ఆయమ్మ, పద్మ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గ్రామ పాలనలో ప్రజాసేవకు అంకితమైన నాయకత్వాన్ని ప్రశంసిస్తూ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటాలను సర్పంచ్ ఈరగొల్ల అశోక్, ఉపసర్పంచ్ మేస్రం గణేష్...