నాలుగో రోజు అసెంబ్లీ సమావేశాలు.!
🏛️ నాలుగో రోజు అసెంబ్లీ సమావేశాలు! హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్‌ఫర్మేషన్ పాలసీపై కీలక చర్చ మన భారత్ | తెలంగాణ తెలంగాణ శాసనసభ శీతాకాల సమావేశాలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. వరుసగా నాలుగు రోజులుగా కొనసాగుతున్న ఈ సమావేశాల్లో నేడు కీలక అంశాలపై సభలో విస్తృత చర్చ జరగనుంది. ముఖ్యంగా హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్‌ఫర్మేషన్ పాలసీ (HILT)పై లఘు చర్చకు ప్రభుత్వం సిద్ధమైంది. హైదరాబాద్ నగరంలో గత 50–60 ఏళ్లుగా పారిశ్రామిక అవసరాల కోసం...