బ్యాలెట్ పేపర్‌తోనే మున్సిపల్ ఎన్నికలు..
🗳️ మళ్లీ బ్యాలెట్ పేపర్‌తోనే మున్సిపల్ ఎన్నికలు 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లకు అధికార యంత్రాంగానికి ఆదేశాలు మన భారత్ | తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో రానున్న మున్సిపల్ ఎన్నికలను ఈసారి కూడా బ్యాలెట్ పేపర్ విధానంలోనే నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు ఎన్నికలు జరగనున్న 117 మున్సిపాలిటీలు, 6 మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో అవసరమైన బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల సామగ్రిని సిద్ధం చేసుకోవాలని జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లకు సూచనలు వెళ్లినట్లు...