💥 అమెరికాలో హైదరాబాద్ యువతి దారుణ హత్య 🗡️
💥 అమెరికాలో హైదరాబాద్ యువతి దారుణ హత్య 🗡️ న్యూ ఇయర్ వేడుకల నాడు అదృశ్యమైన నిఖిత… మాజీ ప్రియుడి ఫ్లాట్లో శవమై తేలింది మన భారత్, హైదరాబాద్ | జనవరి 05 ఉన్నత చదువుల ఆశతో అమెరికా వెళ్లిన హైదరాబాద్ యువతి నిఖిత (26) దారుణ హత్యకు గురికావడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. న్యూ ఇయర్ వేడుకల రోజు అదృశ్యమైన నిఖిత, తన మాజీ ప్రియుడు అర్జున్ శర్మ అపార్ట్మెంట్లో మృతదేహంగా లభ్యమైంది. ఈ ఘటన...