ఇక మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్..!
మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్.. మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ అలర్ట్ మన భారత్, తెలంగాణ: మరో వారం నుంచి పది రోజుల్లో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలను అప్రమత్తం చేశారు. ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని స్పష్టమైన దిశానిర్దేశం చేస్తూ, మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలో పెండింగ్‌లో ఉన్న పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. గత నాలుగు–ఐదు...