ఫోన్ ట్యాపింగ్ కేసుపై రేపు కీలక విచారణ
ఫోన్ ట్యాపింగ్ కేసుపై రేపు కీలక విచారణ మన భారత్, తెలంగాణ | ప్రత్యేక కథనం తెలంగాణలో రాజకీయంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు మరో కీలక మలుపుకు చేరుకుంది. ఈ కేసుకు సంబంధించిన విచారణ రేపు జరగనుందని న్యాయవర్గాలు తెలిపాయి. మాజీ మంత్రి హరీశ్ రావు ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడ్డారని ఆరోపిస్తూ గతంలో చక్రధర్ గౌడ్ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసుపై హరీశ్ రావు హైకోర్టును ఆశ్రయించగా, అప్పట్లో హైకోర్టు...