Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

త్వరలో కృష్ణా జలాలపై మాట్లాడతా: సీఎం

త్వరలో కృష్ణా జలాలపై మాట్లాడతా: సీఎం చంద్రబాబు మన భారత్, ఆంధ్రప్రదేశ్ | ప్రత్యేక కథనం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నదీ జలాల వివాదాలు కొనసాగుతున్న నేపథ్యంలో కృష్ణా జలాల అంశం మరోసారి రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. విదేశీ పర్యటనను ముగించుకుని హైదరాబాద్ కు చేరుకున్న సీఎం చంద్రబాబు, ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కృష్ణా...

Read Full Article

Share with friends