Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

గోదావరి జలాల తరలింపుకు అనుమతులివ్వం.. శాసనసభ ఏకగ్రీవ తీర్మానం

అంతర్రాష్ట్ర జల వివాదాలు తేలేవరకు గోదావరి జలాల తరలింపుకు అనుమతులివ్వొద్దు – శాసనసభ ఏకగ్రీవ తీర్మానం మన భారత్, తెలంగాణ: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఉన్న అంతర్రాష్ట్ర జల వివాదాలన్నీ పూర్తిగా పరిష్కారమయ్యే వరకు గోదావరి జలాలను ఏ రూపంలోనైనా తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి అనుమతులు ఇవ్వకూడదని తెలంగాణ శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న పోలవరం – బనకచర్ల లింక్ ప్రాజెక్టు, పోలవరం – నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టు లేదా...

Read Full Article

Share with friends