హక్కులకు భంగం కలగనివ్వను: సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ హక్కులకు భంగం కలగనివ్వను: శాసనసభలో భావోద్వేగంగా సీఎం రేవంత్ రెడ్డి మన భారత్, తెలంగాణ: తెలంగాణ శాసనసభలో ‘నీళ్లు – నిజాలు’ అంశంపై జరిగిన స్వల్పకాలిక చర్చకు ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి సవివరమైన సమాధానం ఇస్తూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఆవేశంగా అయినా, బాధతో అయినా, స్పష్టంగా చెప్పాలనుకున్నది ఒక్కటేనని—తెలంగాణ ప్రజలకు మేలు చేయడమే తన ఆలోచన అని సీఎం స్పష్టం చేశారు. చిన్న వయసులోనే దేవుడు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని...