చంద్రబాబుకు సూటిగా చెప్పా: సీఎం రేవంత్ రెడ్డి
చంద్రబాబుకు సూటిగా చెప్పా: అసెంబ్లీలో భావోద్వేగానికి గురైన సీఎం రేవంత్ రెడ్డి మన భారత్, తెలంగాణ: తెలంగాణ అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. రాష్ట్ర హక్కులు, ముఖ్యంగా నీటి వనరుల విషయంలో తాను ఎక్కడా రాజీపడనని స్పష్టం చేశారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును నిలిపివేస్తేనే చర్చలకు వస్తామని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు సూటిగా చెప్పినట్లు సభలో వెల్లడించారు. తన ఒత్తిడితోనే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిలిచిపోయిందని సీఎం...