Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

వాట్సాప్ లో ఇంటర్ హాల్ టికెట్స్..!

తల్లిదండ్రుల వాట్సాప్‌కు ఇంటర్ హాల్‌టికెట్లు పంపిణీ మన భారత్, హైదరాబాద్: ఇంటర్మీడియట్ హాల్‌టికెట్లలో తప్పులు సవరించే ప్రక్రియను మరింత సులభతరం చేయాలనే ఉద్దేశంతో తెలంగాణ ఇంటర్‌బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి విద్యార్థుల తల్లిదండ్రుల వాట్సాప్ నంబర్లకు నేరుగా ఇంటర్ హాల్‌టికెట్లను పంపించనుంది. ఈ విషయాన్ని ఇంటర్‌బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య వెల్లడించారు. పరీక్షలకు సుమారు 45 రోజుల ముందుగానే హాల్‌టికెట్లను తల్లిదండ్రుల వాట్సాప్‌కు పంపిస్తామని తెలిపారు. దీంతో హాల్‌టికెట్‌లో పేరు, పుట్టిన తేదీ, సబ్జెక్టులు,...

Read Full Article

Share with friends