Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

మావోయిస్టుల హిట్ లిస్టులో కాంగ్రెస్ నేత..?

మావోయిస్టుల హిట్‌లిస్ట్‌లో తెలంగాణ కాంగ్రెస్ నేత.. వదిలిపెట్టబోమని హెచ్చరిక మన భారత్, తెలంగాణ: మావోయిస్టు పార్టీ అగ్రనేత మాద్వి హిడ్మా మృతి వెనుక ఉన్న కుట్రదారులను గుర్తించినట్లు మావోయిస్టు పార్టీ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు భద్రాద్రి కొత్తగూడెం–అల్లూరి సీతారామరాజు డివిజన్ కమిటీ ‘విప్లవ’ పేరుతో శుక్రవారం బహిరంగ లేఖను విడుదల చేసింది. అనారోగ్యంతో ఉన్న హిడ్మా, రాజితో పాటు మరికొంత మంది మావోయిస్టు సభ్యులకు వైద్యం చేయిస్తానని నమ్మించి ఒక కాంట్రాక్టర్ మోసం చేశాడని లేఖలో...

Read Full Article

Share with friends