ప్రధాని మోదీకి సీపీఐ ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలి..
ప్రధాని మోదీకి సీపీఐ ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాల్సిందే: కేంద్ర మంత్రి బండి సంజయ్ మన భారత్, తెలంగాణ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు. అసెంబ్లీ వేదికపై చేసిన వ్యాఖ్యలకు కూనంనేని తక్షణమే క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రధానిపై సీపీఐ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యంతో కూడినవని, అసభ్యకరమైన భాష ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఇలాంటి...