30వ అఖండ హరినామ మహాయజ్ఞోత్సవం..
30వ అఖండ హరినామ మహాయజ్ఞోత్సవానికి భక్తులకు ఆహ్వానం మన భారత్, ఆదిలాబాద్: సంత్ శ్రీ సద్గురు నారాయణబాబా ఆశీస్సులతో పల్సీ గ్రామంలో 30వ అఖండ హరినామ మహాయజ్ఞోత్సవాన్ని మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు సద్గురు సంస్థాన్ అధ్యక్షులు జాదవ్ కిషన్ ప్రకటించారు. ఈ మహాయజ్ఞోత్సవం జనవరి 2 నుంచి 4 వ తేదీ వరకు భక్తిశ్రద్ధలతో జరగనుందని తెలిపారు. దత్తగురు, సద్గురు సంత్ శ్రీ సద్గురు నారాయణబాబా నామ స్మరణతో ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు...