వీడీసీల ఏర్పాటు రాజ్యాంగ విరుద్ధం..
చట్ట వ్యతిరేక చర్యలపై కఠిన చర్యలు : ఎస్పీ అఖిల్ మహాజన్ మన భారత్, ఆదిలాబాద్: గ్రామాభివృద్ధి పేరుతో ఏర్పాటు చేస్తున్న వీడీసీలు (విలేజ్ డెవలప్మెంట్ కమిటీలు) రాజ్యాంగ విరుద్ధమని, అవి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ స్పష్టంచేశారు. ప్రజల హక్కులను హరించే విధంగా ఎవరు వ్యవహరించినా చట్టం తన పని చేస్తుందని హెచ్చరించారు. వీడీసీల పేరుతో అక్రమ వసూళ్లు, బెల్టు షాపులు, కళ్లు దుకాణాలు,...