Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

సీఎం వ్యాఖ్యలపై స్పీకర్ మౌనం : హరీశ్ రావు

అసెంబ్లీని బూతులమయం.. మన భారత్, తెలంగాణ: తెలంగాణ శాసనసభను నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నారని, స్పీకర్ వ్యవహారం పూర్తిగా పక్షపాతంగా ఉందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్ర విమర్శలు చేశారు. సీఎం వ్యాఖ్యలతో అసెంబ్లీ స్థాయి దిగజారిందని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి గన్‌పార్క్ వద్ద ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన హరీశ్ రావు, “సీఎం వీధి రౌడీ కంటే కూడా చిల్లరగా మాట్లాడారు. అసెంబ్లీని బూతులమయం చేశారు. ఇలాంటి వ్యాఖ్యలపై స్పీకర్ ఒక్క...

Read Full Article

Share with friends