Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఎంపీ గోడం నగేష్ 2025 ప్రోగ్రెస్ రిపోర్ట్..

ఆదిలాబాద్ అభివృద్ధికి పార్లమెంట్లో గట్టి గళం మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు, బీజేపీ నేత గోడం నగేష్ 2025 సంవత్సరానికి సంబంధించిన ఎంపీ ప్రోగ్రెస్ రిపోర్ట్ విడుదలైంది. పార్లమెంటులో 95 శాతం హాజరుతో జాతీయ స్థాయిలోనే మెరుగైన పనితీరును కనబరిచిన ఆయన, ప్రజా సమస్యలపై గట్టి స్వరం వినిపించారు. ఈ ఏడాది పార్లమెంట్ సమావేశాల్లో గోడం నగేష్ మొత్తం 6 కీలక చర్చల్లో పాల్గొని, 97 ప్రశ్నలు అడిగి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి, తెలంగాణ...

Read Full Article

Share with friends