Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఫూలే దంపతుల చిత్రపటాలు ఏర్పాటు చేయాలి..

అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఫూలే దంపతుల చిత్రపటాలు ఏర్పాటు చేయాలి జిల్లా కలెక్టర్ రాజర్షి షా ను కోరిన మాలి మహా సంఘం నేతలు మన భారత్, ఆదిలాబాద్ : భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు క్రాంతి జ్యోతి సావిత్రిబాయి పూలే జయంతిని ప్రతి సంవత్సరం జనవరి 3న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో, అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో మరియు అన్ని యాజమాన్యాల పాఠశాలల్లో మహాత్మ జ్యోతిరావు ఫూలే, సావిత్రిబాయి పూలేల చిత్రపటాలను ఏర్పాటు...

Read Full Article

Share with friends