Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ..

జిల్లా ప్రజలకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ గోడం నగేష్ మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు శ్రీ గోడం నగేష్ జిల్లా ప్రజలకు తొలి ఏకాదశి సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశి భక్తి, ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ పవిత్ర రోజున ఉపవాసాలు, పూజలు, భజనలు నిర్వహిస్తూ భగవంతుడి కృపను పొందాలని ఆయన ఆకాంక్షించారు. తొలి ఏకాదశి సందర్భంగా విష్ణు భక్తులు విశేష పూజలు...

Read Full Article

Share with friends