Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

సాహితీవేత్తలకు జాతీయ పురస్కారాలు..

సాహితీవేత్తలు సుకుమార్ పెట్కులే, మధూ బావల్కర్‌కు జాతీయ పురస్కారాలు మన భారత్, మహారాష్ట్ర: సాహిత్య, సామాజిక రంగాల్లో విశేష సేవలు అందించిన ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ సాహితీవేత్తలు సుకుమార్ పెట్కులే, మధూ బావల్కర్‌లకు జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. వీరికి “భారతీయ సవిధాన్ సన్మాన గౌరవ పురస్కారం–2025”ను ప్రదానం చేశారు. తెలంగాణ రాష్ట్రం నుంచి, అదిలాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన సాహితీవేత్తలకు ఈ గౌరవం దక్కడం విశేషంగా నిలిచింది. బహుభాషా పండితులు, హిందీ భాషా...

Read Full Article

Share with friends