బ్యాడ్మింటన్‌లో గోల్డ్ మెడల్.. అభినందించిన సీఎం
బ్యాడ్మింటన్‌లో గోల్డ్ సాధించిన చరిష్మ.. సీఎం చంద్రబాబు, లోకేశ్ అభినందనలు మన భారత్, తెలంగాణ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సూర్య చరిష్మ తమిరి జాతీయ స్థాయిలో అరుదైన ఘనత సాధించారు. విజయవాడలో నిర్వహించిన 87వ యోనెక్స్ సన్‌రైజ్ సీనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్–2025లో ఉమెన్స్ సింగిల్స్ విభాగంలో చరిష్మ గోల్డ్ మెడల్ గెలుచుకుని రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచారు. అదేవిధంగా ఇంటర్ స్టేట్ ఇంటర్ జోనల్ బ్యాడ్మింటన్ టీమ్ ఛాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ జట్టు సిల్వర్ మెడల్...