అసెంబ్లీ సమావేశాలు కనీసం 15 రోజులు నిర్వహించాలి: మాజీ మంత్రి
అసెంబ్లీ సమావేశాలు కనీసం 15 రోజులు నిర్వహించాలి: హరీశ్ రావు డిమాండ్ మన భారత్, తెలంగాణ: తెలంగాణ శాసనసభ నిర్వహణపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం శాసనసభను భ్రష్టు పట్టించిందని ఆరోపిస్తూ, ప్రజా సమస్యలపై చర్చించాల్సిన సభను నిర్వీర్యం చేస్తోందని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సగటున 32 రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించామని హరీశ్ రావు గుర్తు చేశారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన...