కేంద్ర మంత్రి షాకింగ్ కామెంట్స్..!
డ్రగ్స్ కేసులపై బండి సంజయ్ షాకింగ్ కామెంట్స్.. ప్రభుత్వాన్ని నిలదీసిన కేంద్రమంత్రి మన భారత్, హైదరాబాద్: డ్రగ్స్ కేసుల అంశంపై కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పండుగల వేళ డ్రగ్స్ కేసులు నమోదు చేయడం వెనుక ఉద్దేశమేంటని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఆయన తీవ్రంగా ప్రశ్నించారు. శనివారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ డ్రగ్స్ వ్యవహారంపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. అకున్ సబర్వాల్ ఆధ్వర్యంలో గతంలో జరిగిన డ్రగ్స్ కేసుల విచారణకు ఏమైంది..?...