Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

చలి తీవ్రత పెరుగుతోంది.. జాగ్రత్తలు తప్పనిసరి.!

చలి తీవ్రత పెరుగుతోంది.. జాగ్రత్తలు తప్పనిసరి: వైద్యుల హెచ్చరిక మన భారత్, హైదరాబాద్: గత నెల రోజులుగా జిల్లాలో రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. ముఖ్యంగా గత వారం రోజులుగా మరింతగా చలి పెరగడంతో ఆరోగ్యపరమైన ప్రమాదాలు అధికమవుతున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో నిర్లక్ష్యం ప్రాణాంతకంగా మారే అవకాశముందని వారు స్పష్టం చేస్తున్నారు. వైద్యుల సూచనల ప్రకారం, మధ్య వయస్సు వారు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు సూర్యోదయానికి ముందు, అలాగే సాయంత్రం...

Read Full Article

Share with friends