Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

స్మృతి మంధాన అరుదైన ఘనత..!

స్మృతి మంధాన అరుదైన ఘనత.. 10 వేల పరుగులతో చరిత్ర మన భారత్, స్పోర్ట్స్ న్యూస్: భారత మహిళా క్రికెట్ స్టార్ స్మృతి మంధాన అంతర్జాతీయ క్రికెట్లో అరుదైన ఘనతను సాధించి చరిత్ర సృష్టించారు. ఇంటర్నేషనల్ క్రికెట్‌లో 10,000 పరుగులు పూర్తి చేసిన భారతీయ మహిళా క్రికెటర్‌గా ఆమె రికార్డు సృష్టించారు. ఈ మైలురాయిని తిరువనంతపురం వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో స్మృతి మంధాన అందుకున్నారు. ఈ ఘనతతో అంతర్జాతీయ మహిళా క్రికెట్‌లో 10 వేల పరుగుల...

Read Full Article

Share with friends