Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

శబరిమల మకరజ్యోతి దర్శనం ఎప్పుడో తెలుసా..?

శబరిమల మకరజ్యోతి దర్శనం ఎప్పుడంటే..? భక్తులకు కీలక సమాచారం మన భారత్, స్టేట్ బ్యూరో: అయ్యప్ప స్వామి భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఎదురుచూసే శబరిమల మకరజ్యోతి దర్శనం 2026 సంవత్సరంలో జనవరి 14వ తేదీన జరగనుంది. మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా పొన్నాంబలమేడు వద్ద ఈ పవిత్ర జ్యోతి దర్శనమిస్తుందని దేవస్వం బోర్డు వర్గాలు వెల్లడించాయి. సంప్రదాయం ప్రకారం, జనవరి 14వ తేదీ సాయంత్రం 6:30 గంటల నుంచి 6:55 గంటల మధ్య మకరజ్యోతి దర్శనం...

Read Full Article

Share with friends