Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

రేవంత్ రెడ్డికి కేటిఆర్ చురకలు..!

“నేను ఆంధ్రాలో చదివితే రేవంత్‌రెడ్డికి వచ్చిన నొప్పేంటి..?” కేటీఆర్ ప్రశ్నల వర్షం మన భారత్, తెలంగాణ: కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) తీవ్ర విమర్శలు చేశారు. తాను ఆంధ్రప్రదేశ్‌లో చదివినందుకు రేవంత్‌రెడ్డికి ఎందుకు ఇబ్బంది అని ప్రశ్నించారు. అప్పటి కాంగ్రెస్ పాలనలో తెలంగాణలో నాణ్యమైన విద్య లేకుండా చేశారని ఆరోపించారు. తమ ప్రభుత్వ హయాంలో రైతు రాజ్యం కొనసాగిందని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన...

Read Full Article

Share with friends