మోదీ అమిత్ షా పై టీపీసీసీ ఫైర్..
మోదీ, అమిత్ షా రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు: టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ మన భారత్, హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పదవులను కాపాడుకోవడం కోసం వారు ఎంతకైనా తెగించుకుంటారని తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆదివారం గాంధీభవన్‌లో నిర్వహించిన డీసీసీ అధ్యక్షుడు మోత రోహిత్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న మహేశ్ గౌడ్ ఈ...