Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

అసెంబ్లీకి కేసీఆర్.. చర్చలో పాల్గొంటారా.?

అసెంబ్లీకి కేసీఆర్.. చర్చల్లో పాల్గొంటారా? లేక వెంటనే వెళ్లిపోతారా? మన భారత్, హైదరాబాద్: సోమవారం నుంచి ప్రారంభం కానున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా బీఆర్ఎస్ అధినేత, ప్రతిపక్ష నేత కేసీఆర్ ఈ సమావేశాలకు హాజరవుతారా? సభలో కీలక చర్చల్లో పాల్గొంటారా.? అనే అంశం హాట్ టాపిక్‌గా మారింది. బీఆర్ఎస్ నాయకులు మాత్రం కేసీఆర్ అసెంబ్లీకి వస్తారని, కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలను గట్టిగా ఎండగడతారని స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్...

Read Full Article

Share with friends