సీఎం రేవంత్ కీలక సమీక్ష..
సీఎం రేవంత్ కీలక సమీక్ష.. అసెంబ్లీకి ముందే వ్యూహం సిద్ధం! మన భారత్, తెలంగాణ: రేపటి నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీటిపారుదల శాఖపై కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశాల్లో లేవనెత్తే అంశాలపై స్పష్టమైన వ్యూహంతో ముందుకు వెళ్లాలని సీఎం ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ సమీక్షలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ముఖ్యంగా నదీజలాల పంపకం, తెలంగాణకు రావాల్సిన (TG వాటా) నీటి...