‘మన్ కీ బాత్’లో పాల్గొన్న ఎంపీ గోడం నగేష్
ఇచ్చోడ లో ‘మన్ కీ బాత్’లో పాల్గొన్న ఎంపీ గోడం నగేష్ మన భారత్, ఆదిలాబాద్: ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గౌ. శ్రీ గోడం నగేష్ ఇచ్చోడ మండలంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని బీజేపీ ఇచ్చోడ మండల అధ్యక్షులు రమేష్ ఇంటి వద్ద నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ప్రసంగాన్ని నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎంపీ గోడం నగేష్ శ్రద్ధగా...