Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఆర్టీసీలో పోస్టులకు దరఖాస్తు చేసుకోండి..!

టీజీఎస్‌ఆర్టీసీలో 198 పోస్టులు.. – డిసెంబర్ 30 నుంచి దరఖాస్తుల స్వీకరణ మన భారత్, తెలంగాణ: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ టీజీఎస్‌ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీకి ఈ నెల డిసెంబర్ 30 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుందని తెలంగాణ పోలీసు నియామక మండలి సంచాలకులు వి.వి. శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. టీజీఎస్‌ఆర్టీసీలో  84 ట్రాఫిక్ సూపర్‌వైజర్ ట్రైనీ, 114 మెకానికల్ సూపర్‌వైజర్ ట్రైనీ పోస్టులతో కలిపి మొత్తం 198 ఖాళీలకు ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసినట్లు...

Read Full Article

Share with friends