Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

దత్తు అఫీషియల్ “మండల దీక్షగొని” పాట ఆవిష్కరణ

 బెల్లూరి ధర్మశాస్త్ర ఆలయంలో ‘మండల దీక్షగొని’ సీడి ఘనంగా ఆవిష్కరణ మన భారత్, ఆదిలాబాద్: ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తిశ్రద్ధల మధ్య బెల్లూరి ధర్మశాస్త్ర ఆలయ ప్రాంగణంలో ‘మండల దీక్షగొని’ అనే భక్తి గీతాల సీడీని ఘనంగా ఆవిష్కరించారు. కప్పర్ల సన్నిధానం గురుస్వాములు భారె నాగేష్, కౌడాల మధుకర్ గురుస్వాముల ఆశీర్వాదంతో ఈ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సీడీ ఆవిష్కరణ కార్యక్రమాన్ని బెల్లూరి ఆలయ అధ్యక్షులు చంద గణేష్ గురుస్వామి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన...

Read Full Article

Share with friends