ఎంపీని కలిసిన అర్లి (కే) సర్పంచ్..
ఎంపీని కలిసిన అర్లి (కే) సర్పంచ్ బృందం బీజేపీ జిల్లా అధ్యక్షుడు పతంగి బ్రహ్మానందంతో మర్యాదపూర్వక భేటీ మన భారత్, తలమడుగు: ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు శ్రీ గోడం నగేష్ ని బీజేపీ జిల్లా అధ్యక్షులు పతంగి బ్రహ్మానందం తో కలిసి అర్లి (కే) గ్రామ సర్పంచ్ లక్ష్మి వెంకన్న మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి, స్థానిక సమస్యలు, మౌలిక వసతులపై చర్చించినట్లు సమాచారం. ఈ భేటీలో జిల్లా నాయకులు కనపర్తి చంద్రకాంత్, బోండ్ల వెంకట...