సాయి స్వస్థ్య వెల్నెస్ సెంటర్ ప్రారంభం
సాయిలింగి వృద్ధాశ్రమంలో ఆరోగ్య సేవలకు నాంది మన భారత్, ఆదిలాబాద్: తలమడుగు మండలంలోని సాయిలింగి వృద్ధాశ్రమంలో శ్రీ షిరిడి సాయి సేవా సొసైటీ, శ్రీ సత్యసాయి సుజాల స్రవంతి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సాయి స్వస్థ్య వెల్నెస్ సెంటర్ ను జిల్లా వైద్య శాఖ అధికారి డా. నరేంద్ర రాథోడ్, రిమ్స్ డైరెక్టర్ డా. జై సింగ్ రాథోడ్ కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో వృద్ధులు, పేదలకు మెరుగైన వైద్య...