Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

💥ప్రాజెక్టులపై అసెంబ్లీలో PPT ప్రజెంటేషన్

అధికార, విపక్షాల మధ్య హోరాహోరీ చర్చకు సిద్ధం! మన భారత్, తెలంగాణ: ఈనెల 29 నుంచి ప్రారంభం కానున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా సాగే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలోని కీలక సాగునీటి ప్రాజెక్టుల అంశం రాజకీయ వేడిని మరింత పెంచనుంది. అధికార కాంగ్రెస్‌, విపక్ష బీఆర్‌ఎస్‌ నేతల మధ్య ఈసారి చర్చలు సంప్రదాయ ప్రసంగాలకే పరిమితం కాకుండా, ఆధునిక సాంకేతికతతో మరింత ఉత్కంఠభరితంగా మారనున్నాయి. సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ, నిధుల వినియోగం, పూర్తి కాలేదన్న...

Read Full Article

Share with friends