పెళ్లైన 24 గంటల్లోనే విడాకులకు దరఖాస్తు!
పెళ్లైన 24 గంటల్లోనే విడాకులకు దరఖాస్తు! మన భారత్, మహారాష్ట్ర:మహారాష్ట్రలోని పుణేలో చోటుచేసుకున్న ఓ ఘటన ప్రస్తుతం నెట్టింట పెద్ద చర్చకు దారి తీస్తోంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట, పెళ్లైన 24 గంటల్లోనే విడాకులకు అప్లై చేయడం సంచలనంగా మారింది. అసలు కారణం ఏమిటంటే… పెళ్లికి ముందు చెప్పాల్సిన కీలక విషయం దాచిపెట్టడమే. పుణేకు చెందిన ఓ యువతి, యువకుడు కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. కుటుంబ పెద్దల అంగీకారంతో ఘనంగా వివాహం చేసుకున్నారు. అయితే పెళ్లి...