మున్నూరు కాపు మిత్ర సొసైటీ సేవలు మరువలేనివి..
కచ్చికంటి గ్రామంలో చలి నివారణకు దుప్పట్ల పంపిణీ – మున్నూరు కాపు మిత్ర సేవా సొసైటీ సేవాభావం మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో జిల్లా లోని కచ్చికంటి గ్రామంలో మున్నూరు కాపు మిత్ర సేవా సొసైటీ ఆధ్వర్యంలో దుప్పట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. చలికాలంలో పేదలు, వృద్ధులు ఎదుర్కొనే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు మిత్ర సేవా సొసైటీ అధ్యక్షులు...