జిల్లాలో ఉచిత పార్థివ వాహన సేవ..
అదిలాబాద్ జిల్లాలో గిరిజనులకు భరోసా – ఫ్రీ పార్థివ వాహన సేవలతో FHS ప్రాజెక్ట్ మానవీయ దృక్పథం మన భారత్, ఆదిలాబాద్: జిల్లా వ్యాప్తంగా ప్రజలకు మానవీయ దృక్పథంతో అత్యవసర సేవలను అందించడంలో FHS (Free Hearse Services) ప్రాజెక్ట్ విశేషంగా నిలుస్తోంది. ముఖ్యంగా మరణించిన వారి మృతదేహాలను ఆసుపత్రుల నుంచి వారి స్వస్థలాలకు తరలించే విషయంలో ఈ ఉచిత పార్థివ వాహన సేవలు బాధిత కుటుంబాలకు పెద్ద అండగా మారాయి. జిల్లాలో రెండు ప్రత్యేక పార్థివ...