కొలువుదీరిన బరంపూర్ పాలకవర్గం..
అట్టహాసంగా బీఆర్ఎస్ నూతన సర్పంచుల సన్మాన సభ – పండుగలా మెరిసిన బరంపూర్ గ్రామం మన భారత్, తలమడుగు: తలమడుగు మండలంలో బీఆర్ఎస్ పార్టీ బలపరచిన అభ్యర్థులు ఘన విజయం సాధించిన సందర్భంగా మండలంలోని బరంపూర్ గ్రామంలో అట్టహాసంగా నూతన సర్పంచుల సన్మాన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పండుగ వాతావరణాన్ని తలపించిన ఈ సభతో బరంపూర్ గ్రామం అంతా ఉత్సాహంతో మెరిసిపోయింది. సన్మాన కార్యక్రమం ప్రారంభంలో 69...