Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

పాలకవర్గం ప్రమాణ స్వీకారానికి ప్రత్యేక ఏర్పాట్లు..

బరంపూర్‌లో పంచాయతీ పాలకవర్గం ప్రమాణ స్వీకారానికి ఘన ఏర్పాట్లు – రానున్న ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని బరంపూర్ గ్రామంలో నూతనంగా ఎన్నికైన పంచాయతీ పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి చేశారు. గ్రామంలో వేడుక వాతావరణం నెలకొని ఉండగా, ఈ కార్యక్రమానికి బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరుకానున్నట్లు గ్రామ సర్పంచ్ దేవ్ రావు, ఉప సర్పంచ్ మెరుగు రంజిత్ రెడ్డి తెలిపారు. ప్రమాణ...

Read Full Article

Share with friends