సకినాపూర్‌లో బీఆర్ఎస్ బలం పెంపు ..
సకినాపూర్‌లో బీఆర్ఎస్ బలం పెంపు – గ్రామస్తులను పార్టీలోకి ఆహ్వానించిన బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మన భారత్, తలమడుగు: తలమడుగు మండలంలోని సకినాపూర్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీకి భారీ మద్దతు లభించింది. గ్రామమంతా ఏకతాటిపై నిలిచి ఇటీవల 200 మంది బీఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్భంగా, గ్రామస్తుల కోరిక మేరకు బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సకినాపూర్ గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ, బీఆర్ఎస్ పార్టీపై, ముఖ్యంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గారిపై...